హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ అంబేద్కర్‌కు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
➢ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి బ్యాగులో పేలిన సెల్ ఫోన్ బ్యాటరీ
➢ జూలై 15న LB స్టేడియంలో లక్ష మంది దివ్యాంగులతో భారీ బహిరంగ సభ
➢ చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో రామాంజనేయులు సస్పెండ్