ఓటమి తర్వాత తేజస్వీ తొలి పోస్ట్‌

ఓటమి తర్వాత తేజస్వీ తొలి పోస్ట్‌

బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్‌తో పాటు పలువురు మంత్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ నూతన ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే బీహార్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా పని చేయాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.