VIDEO: వేధింపులకు విసిగి టవర్‌పైకి ఎక్కిన దంపతులు

VIDEO: వేధింపులకు విసిగి టవర్‌పైకి ఎక్కిన దంపతులు

SDPT: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక నంగునూరు మండల కేంద్రంలో ఓ దంపతులు గురువారం సాయంత్రం సెల్ఫోన్ టవర్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఆకస్మిక ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామ పెద్దలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆ దంపతులకు నచ్చజెప్పి కిందికి దించే ప్రయత్నం చేశారు.