మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన RTC డీఎం

మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన RTC డీఎం

SRD: నారాయణఖేడ్ పట్టణం RTC బస్టాండ్ పరిసరాల్లో పలు అభివృద్ధి పనులు అవసరమని, సత్వరమే చేయించాలని డిపో మేనేజర్ సుబ్రమణ్యం, స్థానిక మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. మంగళవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ జగ్జీవన్‌కు ఇటీవల కొత్తగా వచ్చిన DM కలిసి సమస్యను విన్నవించారు. బస్టాండ్ పరిసరాలు గుంతల మయమయ్యాయని వాటిలో మట్టి వేసి గుంతలు పూడ్చాలని కోరారు.