రూ.26.05 ఇంటి పన్ను చెల్లించిన రామ్ కో యజమాన్యం

రూ.26.05 ఇంటి పన్ను చెల్లించిన రామ్ కో యజమాన్యం

AKP: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసికుంటున్నట్లు కశింకోట ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు కసింకోట మండలంలో రామ్ కో సిమెంట్ యాజమాన్యం వద్దకు వెళ్లి రెండు గ్రామాల్లో కట్టాల్సిన రూ.26.05 లక్షలు వసూలు చేసామన్నారు. తాళ్లపాలెం గ్రామానికి సంబంధించి యాజమాన్యం మరో రూ.10 చెల్లించాల్సి ఉందన్నారు.