పోగొట్టుకున్న మొబైల్ అప్పగించిన ఎస్ఐ

పోగొట్టుకున్న మొబైల్ అప్పగించిన ఎస్ఐ

JGL: ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికీ చెందిన మామిడిపల్లి గణేష్ అనే వ్యక్తి తన మొబైల్ ఎక్కడో పోగొట్టుకున్నాడు. అనంతరం దగ్గరలోని ధర్మపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా ఫోనును గుర్తించి నేడు బాధితునికి అప్పగించారు. ఇందుకు గాను బాధితుడు ఎస్ఐ ఉదయ్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపాడు.