ఇండిగోకు మళ్లీ నోటిసులిచ్చిన DGCA

ఇండిగోకు మళ్లీ నోటిసులిచ్చిన DGCA

ఇండిగో యాజమాన్యానికి మళ్లీ DGCA నోటీసులు జారీ చేసింది. రేపు సమావేశానికి రావాలని ఇండిగో అధికారులను ఆదేశించింది. పూర్తి నివేదికతో హాజరుకావాలని పేర్కొంది. ఇప్పటికే ఇండిగో సర్వీసుల్లో 10 శాతం కోత విధిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. కాగా, ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.