ఓటరు జాబితా పక్కాగా రూపొందించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్

ఓటరు జాబితా పక్కాగా రూపొందించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్

సిరిసిల్ల: ఓటరు జాబితా పక్కాగా రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీ, చనిపోయిన వారి ఓట్ల తొలగింపును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం గంభీరావుపేట మండలంలోని 61,62,63 పోలింగ్ స్టేషన్ల (పీఎస్)పరిధిలో ఓటర్ జాబితా, ఇంటి నంబర్ల వారీగా స్వయంగా తనిఖీ చేశారు.