నందిగామలో పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నందిగామలో పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణంలోని 16వ వార్డు దుర్గానగర్‌లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లబ్ధిదారులకు పెన్షన్లను స్వయంగా పంపిణీ చేశారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్షన్ల పంపిణీలో పారదర్శకత, సమయపాలనను నిర్ధారించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తోందని అన్నారు. లబ్ధిదారులకు ఆర్థిక భరోసాను, గౌరవ జీవనాన్ని అందించే దిశగా ఒక ముందడుగుగా నిలిచిందని పేర్కొన్నారు.