రాజధాని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌పై రైతులతో సమావేశం

రాజధాని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌పై రైతులతో సమావేశం

PLD: రాజధాని పరిధిలోని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై నిన్న రైతులతో మంత్రి నారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమావేశమయ్యారు. కర్లపూడి, ఎండ్రాయి గ్రామాల్లో రైతులతో నేరుగా మాట్లాడి పలు అంశాలపై చర్చించారు. రెండవ విడత ల్యాండ్ పూలింగ్‌పై రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.