ఈ నెల 17న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన వివరాలు

ఈ నెల 17న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన వివరాలు

NDL: ఈ నెల 17న కొలిమిగుండ్ల మండల కేంద్రంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి గురువారం తెలిపారు. మండల అభివృద్ధి కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మండలంలోని అధికారులు తమ నివేదికలతో హాజరుకావాలని ఎంపీడీవో తెలిపారు.