అతడికి 25, ఆమెకు 34.. చివరికీ ?

అతడికి 25, ఆమెకు 34.. చివరికీ ?

ELR: ఇన్‌స్టా ప్రేమ వ్యవహారం చివరికి విషాదాంతంగా మారింది. SKLM జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన రమకు ELR జిల్లాకు చెందిన మావుళ్లయ్యతో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్న రమ అతడిని రహస్యంగా పెళ్లి చేసుకుని వేరుగా ఉంటోంది. ఈ విషయం తెలిసిన భర్త, బంధువులు నిలదీయడంతో మనస్తాపంతో ప్రియుడుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.