బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

కృష్ణా: నూజివీడు ఆర్టీసీ డిపో వద్ద మంగళవారం ఉదయం 5గంటల నుంచి విజయవాడ వెళ్లే వారు పడిగాపులు కాస్తున్నారు. సోమవారం సిద్ధం సభకు డిపో నుంచి తరలివెళ్ళిన బస్సులు ఇంకా తిరిగి రాలేదు. దీంతో విజయవాడకు దాదాపు రెండు గంటలు పైగా డిపో నుంచి సర్వీసులు లేకపోవడంతో పలువురు విద్యార్థులు ఉద్యోగులు సమయానికి గమ్యం చేరలేమని వాపోతున్నారు.