సర్పంచ్‌పై కులదూషణ.. అట్రాసిటీ కేసు నమోదు!
WGL: గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీలో దుమాల రాజు మద్యం మత్తులో పారిశుద్ధ్య కార్మికురాలు మంద రమతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఘటన స్థలాంలోనే ఉన్న సర్పంచ్ సర్పంచ్ దివ్వ భారతి, ఆమె భర్త రమేష్ రాజుకి నచ్చజేప్పె ప్రయత్నం చేసిన సర్పంచ్ దివ్వభారతిని కులం పేరుతో దూషించాడు. రమ ఫిర్యాదుతో అతనిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.