VIDEO: లోక్ అదాలత్‌కు భారీ స్పందన
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో ఇవాళ లోక్ అదాలత్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసులను రాజీ చేసుకోవడానికి కక్షిదారులు అధిక సంఖ్యలో కోర్టుకు చేరుకుంటున్నారు. కాగా కక్షిదారులు స్పందిస్తూ.. రాజీమార్గమే రాజ మార్గమని, అందుకే లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుంటున్నామని పేర్కొన్నారు.