VIDEO: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం

VIDEO: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం

HNK: హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని మాజీ శాసనసభ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధు సుధనా చారి ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.