ఘనంగా ప్రపంచ జానపద కళల దినోత్సవం

ఘనంగా ప్రపంచ జానపద కళల దినోత్సవం

PDPL: గోదావరిఖని కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మంది కళాకారులను శాలువాలతో ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు జానపద గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కనకం రమణయ్య, రేణిగుంట్ల రాజమౌళి, పాల్గొన్నారు.