'వందేమాతరం' 150వ స్మారకోత్సవంలో మోదీ

'వందేమాతరం' 150వ స్మారకోత్సవంలో మోదీ

స్వాతంత్ర్య ఉద్యమంలో స్ఫూర్తి నింపిన 'వందేమాతరం' గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో వందేమాతరం 150వ స్మారకోత్సవ వేడుకలను ప్రధాని మోదీ ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా ప్రజలంతా సామూహికంగా వందేమాతరం గేయాలాపన చేశారు. వందేమాతరం గేయాన్ని నవంబరు 7, 1875న బంకించంద్ర ఛటర్జీ రచించారు.