డివిజన్‌లో పర్యటించిన కమిషనర్

VZM: విజయనగరం టౌన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, వ్యాధులు బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు గారు సూచించారు. ప్రతి గురువారం డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఒకటో డివిజన్‌లో పర్యటించారు. ఖాళీ స్థలాలో చెత్త చేదారాలు పేరుకుపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.