iBOMMA రవి వివాదంపై RGV ట్వీట్

iBOMMA రవి వివాదంపై RGV ట్వీట్

iBOMMA రవి వివాదంపై దర్శకుడు RGV  పోస్ట్ పెట్టాడు. 'టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందున రాబిన్ హుడ్ రవి చేస్తున్న పైరసీ ఎప్పటికీ ఆగదు. పైరేటెడ్ కంటెంట్‌ను చూస్తున్న 100 మంది వ్యక్తులను అరెస్ట్ చేస్తే మూవీ లింక్‌ను చూడటం వంటివి చేయడానికి చాలామంది భయపడతారు. పైరసీ వంటి ఆలోచన సామాజిక పతనానికి దారితీస్తుంది. అలా చేయడం చాలా పెద్ద తప్పు' అని పేర్కొన్నాడు.