VIDEO: ప్రపంచ కప్ గెలుపుపై సీపీ కార్యాలయంలో సంబరాలు

VIDEO: ప్రపంచ కప్ గెలుపుపై సీపీ కార్యాలయంలో సంబరాలు

NTR: ప్రపంచ మహిళా కప్‌లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భంగా విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. కమిషనర్ ఎస్.వీ. రాజశేఖరబాబు మహిళా పోలీస్ అధికారులు, క్రీడాకారిణులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. మహిళా జట్టు విజయంతో దేశ గర్వాన్ని పెంచిందని కమిషనర్ తెలిపారు