సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కులను టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్ మునిరత్నం, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్ పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఏడు మందికి గాను సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 12 లక్షలు చెక్కులు పంపిణీ చేసినట్లు మునిరత్నం తెలిపారు.