వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వరంగల్‌లో  కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ సత్యశారద
★ వరంగల్‌లో పేకాట శిబిరంపై దాడి.. ఆరుగరు నిందితులు అరెస్ట్
★ రాయపర్తి మైలారం రిజర్వాయర్‌లో గుర్తుతేయని మృతదేహం లభ్యం
★ కేయూ యూనివర్శిటీలో భోజనం సరిగా లేదని విద్యార్థుల ఆందోళన