NRGS పెండింగ్ నిధులు విడుదల

NRGS పెండింగ్ నిధులు విడుదల

ప్రకాశం: NRGS పెండింగ్ నిధులు రూ. 10కోట్లు విడుదలైనట్లు మంత్రి స్వామి తెలిపారు. త్వరలోనే ఈ నిధులు పనులు చేసిన వారి ఖాతాల్లో జమవుతాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కేవలం కక్షతో నిధులు విడుదల కాకుండా పనులు చేసిన వారిని ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. తాము చెప్పిన మాట ప్రకారం పెండింగ్ నిధులు చెల్లిస్తున్నామని అన్నారు.