IPL: నేడు రాజస్థాన్ vs ముంబై
IPL 2026లో ఇవాళ ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. గౌహతి వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. యువ ఆటగాళ్లతో రాజస్థాన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి జోష్‌లో ఉంది. మరోవైపు స్టార్ ప్లేయర్ల ముంబై గత మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.