VIDEO: సలాబాత్పూర్ ఆలయంలో అభిషేకం పూజలు

VIDEO: సలాబాత్పూర్ ఆలయంలో అభిషేకం పూజలు

KMR: మద్నూర్ మండలంలోని ప్రసిద్ధ సలాబాత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా తెల్లవారుజామున స్వామి వారికి అభిషేకం పూజలు నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ తరపున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్, ఆలయ ఛైర్మన్ రాం పటేల్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. హారతి అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.