ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ భీంపూర్‌లో నేటి నుంచి ఈనెల 24 వరకు సోయా కొనుగోళ్లు నిలిపివేత
☞ ఆదిలాబాద్‌లో డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు
☞ ఉమ్మడి జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 4 రోజుల్లో నలుగురు చిన్నారులు మృతి
☞ భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలి: CPM జిల్లా కార్యదర్శి సంకె రవి