'విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి'

'విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి'

NLG: తెలంగాణలో బడిబాట ప్రారంభం కావాలంటే విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్సులు కల్పించాలని JAC నల్ల గొండ జిల్లా నాయకుడు తలారి రాంబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 26,000కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 22 లక్షల మంది విద్యార్థులలో 90% మంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవారున్నారు. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు కేటాయించాలని కోరారు.