VIDEO: కేజీబీవీలో దోమల నివారణకు ఫాగింగ్ చర్యలు

VIDEO: కేజీబీవీలో దోమల నివారణకు ఫాగింగ్ చర్యలు

NRML: కుబీర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం దోమల నివారణకు ఎంపీవో మోహన్ సింగ్ ఫాగింగ్ చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బాలికల ఆరోగ్య దృష్ట్యా, దోమలు, కీటకాల బెడదను నివారించడానికి ఫాగింగ్ చర్యలు చేపడుతున్నట్లు ఎంపీవో పేర్కొన్నారు. ఆయనతో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, కరోబారి బాబు, సిబ్బంది ఉన్నారు.