ఆపరేషన్ సింధూర్ పై సీపీఐ నేత నారాయణ స్పందన

HYD: ఆపరేషన్ సింధూర్ పై సీపీఐ నేత నారాయణ స్పందించారు. భారత్ అర్ధరాత్రి మిస్సైల్స్‌తో టెర్రరిస్టుల స్థావరాలపై మాత్రమే దాడి చేసిందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. పాక్ భూభాగంలోని టెర్రరిస్టు క్యాంపులను సమూలంగా నిర్మూలించాలని అన్నారు.