రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ధ్యేయం

ATP: రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ధ్యేయమని భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ జాయింట్ సెక్రెటరీ సుజాత శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుపై జిల్లా కలెక్టర్ ఆనంద్, జేసీ శివ నారాయణ శర్మతో కలిసి పిఎండీడీ కేవై కేంద్ర నోడల్ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు.