'అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి'

ప్రకాశం: మార్కాపురం కేంద్రం నుంచి తర్లుపాడు మీదుగా కంభం, అలాగే తర్లుపాడు నుంచి కనిగిరికి అదనంగా బస్సులు నడపాలని తర్లుపాడు జనసేన నాయకులు మార్కాపురం డిపో DMకు వినతిపత్రం అందజేశారు. గతంలో చెన్నారెడ్డిపల్లి, కంభంకు చాలా సర్వీసులు నడిపేవారని ఆ సర్వీసులు నిలిపివేయడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు.