సొంత ఖర్చుతో సమస్య తీర్చిన కాంగ్రెస్ నేత

సొంత ఖర్చుతో సమస్య తీర్చిన కాంగ్రెస్ నేత

KMR: వర్ని మండల కేంద్రంలోని మైనార్టీ బాలికల పాఠశాల ప్రాంగణం వర్షపు నీటితో బురదమయంగా మారింది. దీంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మొహ్మద్ శనివారం రూ.40,000 సొంత ఖర్చుతో పాఠశాలలో మొరం పోయించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేశారు. పాఠశాల ఉపాధ్యయులు, విద్యర్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.