VIDEO: 'రేపు పుంగనూరులో శివాజీ బైక్ ర్యాలీ జయప్రదం చేయండి'
CTR: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం పుంగనూరులో శోభాయాత్ర చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధ్యాహ్నం పట్టణంలోని అన్న క్యాంటీన్ నుంచి శోభాయాత్ర (భారీ బైక్ ర్యాలీ) ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతి ఒక్క హిందూ బంధు పాల్గొని భారీ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.