గోవా బీచ్ ఫెస్టివల్స్ .. తెలంగాణ ప్యాకేజ్!

గోవా బీచ్ ఫెస్టివల్స్ .. తెలంగాణ ప్యాకేజ్!

గోవాలో డిసెంబర్ 28 నుంచి 30 తేదీల్లో సన్ బర్న్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన డీజేలు పాల్గొనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్. డిసెంబర్ 31న బీచ్‌లలో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి. ఇది లైవ్ మ్యూజిక్, బాణాసంచా పార్టీలతో ఉత్సాహంగా సాగుతుంది. గోవా వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారికి తెలంగాణ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని ఇస్తుంది.