'గుమ్మడి నర్సయ్య' బయోపిక్ ఉగాది స్పెషల్ లుక్!
ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య బయోపిక్ ‘గుమ్మడి నర్సయ్య’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో శివన్న ఎర్ర జెండాల మధ్య పిడికిలి బిగించి పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. సామాన్య ప్రజల పక్షాన నిలిచే నాయకుడి పోరాటాన్ని ఈ సినిమా ప్రతిబింబించనుంది.