CRDA సమావేశంలో చంద్రబాబు కీలక సూచనలు

CRDA సమావేశంలో చంద్రబాబు కీలక సూచనలు

AP: CRDA సమావేశంలో సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. 'భూకేటాయింపులు సహా వివిధ ప్రతిపాదనలకు CRDA ఆమోదం తెలిపింది. తెలుగు వైభవం చాటేలా అమరావతి అభివృద్ధి పనులు సాగుతాయి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలి. క్రీడలు, పర్యాటకానికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు.