'గాజుల పండుగ' కార్యక్రమం వాయిదా

'గాజుల పండుగ' కార్యక్రమం వాయిదా

ADB: ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని వివిధ మండలాల్లో బుధవారం ఇందిరా ఫెలోషిప్, శక్తి అభియాన్ ఆధ్వర్యంలో జరిగే 'గాజుల పండుగ' కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.