సీఐఐ సదస్సులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

సీఐఐ సదస్సులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

విశాఖలో శుక్రవారం జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతోంది. సుపరిపాలన, అత్యుత్తమ విధానాలతో ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న సీఎం చంద్రబాబు రోల్ మోడలన్నారు. పెట్టుబడులకు ఏపీలో పెట్టుబడులు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు.