పిల్లలు రాత్రిపూట ఏడుస్తున్నారా?

పిల్లలు రాత్రిపూట ఏడుస్తున్నారా?

చిన్న పిల్లల్లో స్లీప్ సైకిల్ అభివృద్ధి చెందకపోవడం వల్ల రాత్రిపూట ఏడుస్తుంటారు. అయితే వారికి పగలు-రాత్రి తేడాను స్పష్టంగా తెలియజేయాలి. పగటిపూట గదిలో వెలుతురు ఉండేలా చూసి, నిద్ర ఎక్కువైతే సున్నితంగా నిద్ర లేపాలి. రాత్రిపూట గదిని చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచాలి. ఈ అలవాట్లను ప్రతీరోజు కొనసాగించడం వల్ల రాత్రిపూట హాయిగా నిద్రిస్తారు.