భారత్ తరఫున ఆడనున్న ఆస్ట్రేలియా ప్లేయర్

భారత్ తరఫున ఆడనున్న ఆస్ట్రేలియా ప్లేయర్

ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ ర్యాన్ విలియమ్స్ భారత్ తరఫున ఆడనున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో బెంగళూరు FCకి ఆడిన ర్యాన్.. ఆస్ట్రేలియా పాస్‌పోర్టును వదిలి భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు బంగ్లాదేశ్‌తో AFC ఆసియాకప్ క్వాలిఫయర్స్ పోరుకు సిద్ధమవుతున్న భారత శిబిరంలో చేరాడు.