సమ్మర్‌లోనే 'ఇరందు వానం' మూవీ
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మమితా బైజు నటిస్తున్న చిత్రం 'ఇరందు వానం'. రామ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ ఫాంటసీ మూవీ వేసవి సందర్భంగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ SMలో చిత్ర బృందం పోస్టర్ షేర్ చేసింది. ఆ పోస్ట్‌కు 'నీకు తెలుసు కదా.. అది కేవలం ఒక ఆకాశం మాత్రమే కాదని' అనే కామెంట్‌ను జోడించింది.