'కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగలను దూరం చేయవద్దు'

'కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగలను దూరం చేయవద్దు'

KMM: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైన మాదిగలను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కుట్ర చేసి అణిచివేస్తున్నారని రావలసిన అవకాశాలను రానీయకుండా పార్టీలో మేనేజ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిడమర్తి రవి ఆరోపించారు. ఆదివారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.