ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రచారం

VSP: పగిడాల మండలం, ఆంజనేయ నగర్, బీరవోలు, గ్రామంలో "సుపరిపాలనలో తొలి అడుగు - కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జయసూర్య ఇంటింట టీడీపీ పథకాల గురించి ప్రచారం చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు గురించి తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్లు నాలుగువేల రూపాయల పెన్షన్ గురించి ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.