ఓసియన్ సిటీ లో పల్లా కు మద్దతుగా బీజేపీ శ్రేణులు ఆత్మీయ సభ

ఓసియన్ సిటీ లో పల్లా కు మద్దతుగా బీజేపీ శ్రేణులు ఆత్మీయ సభ

విశాఖ: జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. గురువారం రాత్రి 86వ వార్డు ఓషియన్ సిటీలో కూటమి అభ్యర్దికి మద్దతుగా కాలనీ వాసులు సమావేశం ఏర్పాటు చేసారు.  86వ వార్డు ఓసియన్ సిటీలో పల్లాకు మద్దతుగా బీజేపీ శ్రేణులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కుటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.