'అంబేద్కర్ అందరికీ ఆదర్శ పురుషుడు'
SRD: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శ పురుషుడని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అమీన్పూర్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు