'దేవాలయాల పరిరక్షణ అందరి బాధ్యత'

ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో రెండు రోజులపాటు జరిగిన విశ్వహిందు పరిషత్, బజరంగ్దళ్ ప్రాంత సమావేశాలు ఆదివారం ముగిశాయి. విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకుడు సత్యం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బజరంగ్దళ్ పాత్ర యువతను సమాజంలో జాగ్రత్తగా, ధార్మికంగా నడిపించే దిశగా ఉండాలని దేవాలయాల పరిరక్షణ, గోరక్షణ, అందరి బాధ్యత అన్నారు.