ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని

KMR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన జయంతిని కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం పాపన్న చేసిన పోరాటాలు చేశాడని కొనియాడారు.