మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ‘మాక్ అసెంబ్లీ’

మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ‘మాక్ అసెంబ్లీ’

NZB: ఆలూర్ మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రజాప్రతినిధులుగా మారి, నమూనా శాసన సభ సమావేశం జరిగే విధానాన్ని కళ్లకుకట్టినట్లుగా నిర్వహించారు. మాక్ అసెంబ్లీలో ప్రస్తుత పరిస్థితులను ప్రశ్నల రూపంలో సంధిస్తూ సభను విజయవంతంగా నిర్వహించారు.