ఘనంగా చెన్నకేశవస్వామి రథోత్సవం

ఘనంగా చెన్నకేశవస్వామి రథోత్సవం

NDL: అవుకు మండలంలోని శ్రీ భూలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను నూతనంగా తయారు చేసిన రథంపై కొలువు తీర్చి మేళతాళలతో రాథోత్సవాన్ని ప్రారంభించారు. తేరు వీధి నుంచి రథోత్సవం ఘనంగా జరిగింది.